తెలంగాణ
TG: ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సమ్మిట్‌కు కనీవినీ ఎరుగని ఏర్పాట్లు! హైదరాబాద్‌కు క్యూ కట్టనున్న 1,059 కంపెనీలు..
TG: తెలంగాణ పారిశ్రామిక చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయానికి హైదరాబాద్ వేదిక కాబోతోంది. రాష్ట్రాన్ని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్‌గా నిలబెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026’ కోసం కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు సాగుతున్నాయి.
Author: Mahesh•28 Nov 2026, 09:24 PM