Spirituality
kondagattu: 60 ఏళ్ల తర్వాత అంజన్న నిజరూప దర్శనం.. డిసెంబర్ 29 వరకు భక్తులకు సువర్ణావకాశం!
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో అరుదైన చందనోత్సవ క్రతువు అత్యంత వైభవంగా ముగిసింది. సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ విరామం అనంతరం భక్తులకు స్వామివారి నిజరూప దర్శన భాగ్యం కలగడం విశేషం.
Author: Mamatha puppala•21 Nov 2026, 10:03 AM