Spirituality
Today Panchangam 20 Nov: నేటి పంచాంగం - 20 నవంబర్ 2026 | కార్తిక శుద్ధ ఏకాదశి
శ్రీ పరాభవ నామ సంవత్సరం (20 నవంబర్ 2026) శుక్రవారం నేటి పంచాంగ వివరాలు. ఈ రోజు కార్తిక శుద్ధ ఏకాదశి (ఉత్థాన / కైశిక ఏకాదశి), ఉత్తరాభాద్ర/రేవతి నక్షత్రం, సూర్యోదయ-సూర్యాస్తమయ సమయాలు, రాహుకాలం, అమృతకాలం మరియు దుర్ముహూర్తం వివరాలు మీకోసం.
Author: Mamatha puppala•20 Nov 2026, 09:00 AM