International
Today in History November 19: చరిత్రలో ఈ రోజు (19 నవంబర్)
చరిత్రలో నవంబర్ 19కి ఎంతో ప్రత్యేకత ఉంది. 1917లో భారత తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ జననం (జాతీయ సమైక్యతా దినోత్సవం), 1828లో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జననం, 1997లో కల్పనా చావ్లా తొలి అంతరిక్ష ప్రయాణం, 1994లో ఐశ్వర్య రాయ్ మిస్ వరల్డ్ విజయం, సుస్మితా సేన్ జననం వంటి ముఖ్యమైన ఘట్టాలు ఈరోజున చోటుచేసుకున్నాయి.
Author: Mamatha puppala•19 Nov 2026, 09:10 AM