National
Breaking: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం.. నవంబర్ 30న లోక్సభలో ప్రవేశపెట్టనున్న కేంద్రం!
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో మంత్రులు బిల్లులోని అంశాలపై సమగ్రంగా చర్చించారు. అనంతరం బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారు. క్యాబినెట్ ఆమోదంతో ఈ బిల్లును ఈ నెల 30న లోక్సభలో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.
Author: Mamatha puppala•27 Nov 2026, 02:12 PM