సినిమా
BIG Breaking: స్వీట్ సర్ప్రైజ్.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. బాబు పేరు ఇదే!
దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు దంపతుల జీవితంలో సరికొత్త ఆనందం వెల్లివిరిసింది. ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. నవంబర్ 19వ తేదీ గురువారం సమంత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు.
Author: Mamatha puppala•20 Nov 2026, 02:20 PM