తెలంగాణ
పూజలు చేయకుండానే దుర్గామాత విగ్రహం నిమజ్జనం.. నిరాశలో భక్తులు!
నల్లగొండ జిల్లా డిండి మండలం శాంతిగూడెంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల వేళ తీవ్ర కలకలం రేగింది. దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రతిష్ఠించాల్సిన దుర్గామాత విగ్రహానికి కనీసం ఒక్క పూజ కూడా చేయకుండానే నిమజ్జనం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసింది.
Author: Mamatha puppala•11 Oct 2026, 09:46 AM