Spirituality
Horoscope : నేటి పంచాంగం (25 నవంబర్ 2026) రాహుకాలం గడియలు
కొందరు ఏదైనా శుభకార్యం తలపెట్టేందుకు శుభగడియలు చూడటం అలవాటు. ఉదయం లేవగానే ఇవాళ రాహుకాలం, వర్జ్యం ఏ సమయానికి ఉందో చూస్తుంటారు.దాని ప్రకారమే కార్యాలు తలపెడుతుంటారు. అలా చేయడం వలన మొదలెట్టిన పని నిర్విఘ్నంగా పూర్తవుతుందని నమ్ముతుంటారు.
Author: Kumar•25 Nov 2026, 09:58 AM