వ్యాపారం
బంగారం ధరలను నిర్ణయించేది.. ఆ మూడేనా? భవిష్యత్ లో ఏం జరగనుంది..?
అమెరికా నుంచి రాబోతున్న మూడు కీలక ఆర్థిక పరిణామాలు పసిడి ధరలకు కొత్త దిశ చూపించనున్నాయి. నవంబర్ 25న ద్రవ్యోల్బణ గణాంకాలు, డిసెంబర్ 4న ఉద్యోగ నివేదిక, డిసెంబర్ 9న ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం వెలువడనున్నాయి. ఈ మూడు పరిణామాల తర్వాత బంగారం ధరల్లో మరోసారి భారీ కదలికలు కనిపిస్తాయా అనే అంచనాలు వెలువడుతున్నాయి.
Author: Kashi•23 Nov 2026, 11:48 PM