ఏపీ
పార్కు వద్ద చిరిగిన నోట్ల కలకలం.. ఆ డబ్బు ఎవరిది.. ఎందుకు పడేశారు?
విశాఖపట్నం నగరం నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని సెంట్రల్ పార్క్ వద్ద తీవ్ర కలకలం రేగింది. పార్క్‌లోని ఓ చెట్టు కింద భారీ మొత్తంలో చెదలు పట్టి, చిరిగిపోయిన స్థితిలో ఉన్న కరెన్సీ నోట్లు బయటపడటంతో స్థానికులు, బాటసారులు తీవ్ర విస్మయానికి గురయ్యారు.
Author: Mamatha puppala•16 Sep 2026, 12:03 PM