International

Tech Updates Nov23: భారత్‌లో AI సరికొత్త విప్లవం.. సర్వం 2.5 మోడల్ విడుదల.. నేటి టెక్ అప్‌డేట్స్ ఇవే!

సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. భారత AI మరో సరికొత్త విప్లవానికి నాంది పలికింది. 105 బిలియన్ పారామీటర్ల సామర్థ్యంతో 'సర్వం 2.5' మోడల్‌ను తీసుకొచ్చింది. మరోవైపు 8,000mAh భారీ బ్యాటరీతో షావోమీ, 200MP కెమెరాతో హువావే కొత్త స్మార్ట్‌ఫోన్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాయి. వీటితో పాటు టెలికాం ప్లాన్లలో మార్పులు, వాట్సాప్ సొంత సర్వర్ బ్యాకప్ వంటి ఆసక్తికరమైన తాజా టెక్ విశేషాలు ఇప్పుడు వివరంగా తెలుసుకోవడానికి డబుల్ క్లిక్ చేయండి.