సినిమా
Kollywood: సాయి పల్లవి, శ్రీలీలకు O.M సక్సెస్ చాలా కీలకం..
Kollywood: సినిమా ఇండస్ట్రీలలో మరీ ముఖ్యంగా సౌత్‌లో హీరోయిన్లుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలంటే చాలా కష్టపడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీ బాగా ఎక్కువగా ఉంది. కొన్ని సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న సాయి పల్లవి, శ్రీలీలకు ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక రేసులో బాగా వెనకబడ్డారు.
