ఏపీ

జగన్ బెంగళూరుకు.. చంద్రబాబు హైదరాబాద్ కు! మరి అమరావతిలో ఉండేదెవరు..?

ఏపీ రాజధాని ఏది అనగానే.. అమరావతి అని ఠక్కున సమాధానం చెప్పవచ్చు. కానీ అక్కడే సెటిలైన నాయకులు ఎవరంటే మాత్రం.. జవాబు చెప్పడం కష్టమే. వీకెండ్ కాగానే నాయకులంతా హైదరాబాద్, బెంగళూరుకు ఎందుకు క్యూ కడుతున్నారు..?