వ్యాపారం
Tech news: ఆపిల్ సొంత AI ఏజెంట్, హువావే కొత్త ఫీచర్లు.. లేటెస్ట్ టెక్ విశేషాలు ఇవే!
మెటా (Muse), చాట్‌జీపీటీ (Dots), క్లాడ్ (Code) తరహాలో ఆపిల్ (Apple) కూడా తన సొంత AI ఏజెంట్‌ను రూపొందించే పనిలో నిమగ్నమైంది. కొత్త సీఈఓ జాన్ టర్నర్స్ (John Ternus) ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు నివేదికలు చెబుతున్నాయి. 2027 నాటికి ఆపిల్ నుంచి ఈ ప్రత్యేక AI ఏజెంట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరిన్ని టెక్ విశేషాల కోసం డబుల్ క్లిక్ చేయండి.
