National
Tech news: టీవీల్లోనూ ఇన్స్టాగ్రామ్, విద్యుత్ అవసరం లేకుండా ఆక్సిజన్.. (నవంబర్ 29, 2026) టెక్ విశేషాలివే!
బెంగళూరుకు చెందిన స్టార్టప్ సంస్థ O2-Matic విద్యుత్ అవసరం లేకుండా పనిచేసే పోర్టబుల్ ఎమర్జెన్సీ ఆక్సిజన్ జనరేటర్ టెక్నాలజీని రూపొందించింది. రీప్లేసబుల్ కార్ట్రిడ్జ్ల ద్వారా అవసరమైనప్పుడు రసాయన పద్ధతిలో ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ఈ విధానం, అత్యవసర సమయాల్లో అంబులెన్స్ లేదా వైద్య సహాయం అందేలోపు కీలకంగా ఉపయోగపడుతుందని సంస్థ పేర్కొంది. అదేవిధంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ, ఇస్రో అంతరిక్ష పరిశోధనల ఆహ్వానం, టీవీల్లోకి ఇన్స్టాగ్రామ్ విస్తరణ వంటి నేటి తాజా టెక్ విశేషాలు ఇలా ఉన్నాయి.
