National

Tech news nov 27: భారత్‌లో మూడో స్థానంపై మోటోరోలా గురి.. ఈరోజు (నవంబర్ 27) టెక్ విశేషాలివే!

 భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మూడో అతిపెద్ద బ్రాండ్‌గా ఎదగాలని Motorola లక్ష్యంగా పెట్టుకుంది. తాజా IDC నివేదిక ప్రకారం 2026 మూడో త్రైమాసికంలో 8.8 శాతం మార్కెట్ వాటాతో మోటోరోలా ఇప్పటికే ఐదో స్థానంలో నిలిచింది. ప్రీమియం విభాగంలో విస్తరణ, కనెక్టెడ్ ఎకోసిస్టమ్ వ్యూహాలతో ఒప్పో (Oppo)ను అధిగమించి మూడో స్థానానికి చేరుకోవాలని సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. అదేవిధంగా ఈరోజు(నవంబరు 27) మరిన్ని టెక్ విశేషాలు మీ కోసం..