ఏది నిజం
Today in History (18-11-2026) : 40 ఏళ్ల కిందట సరిగ్గా ఇదే చరిత్ర చెప్పిన నిజాలు!
భారతదేశ చరిత్రలో సరిగ్గా ఇదే రోజున 40 సంవత్సరాల కింద చాలా ముఖ్య విషయాలు జరిగాయి. ఇటీవలి కాలంలో భారత్ చంద్రయాన్ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసింది. ఆ మిషన్ సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిన సైంటిస్టు ఇదే రోజున జన్మించారు. ఇక దాయాది పాకిస్తాన్‌కు దివంగత మాజీ భారత ప్రధాని రాజీవ్ గాంధీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అది కూడా నలభై ఏండ్ల కింద ఇదే రోజున జరిగింది. ఇక ఇండియన్ హిస్టరీలోనే అతిపెద్ద ప్రమాదంగా చెప్పుకునే భోపాల్ గ్యాస్ లీక్ ఘటన తర్వాత మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా అప్పటి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
