సినిమా
Tollywood: ఇటు త్రివిక్రమ్ అటు అనిల్ మధ్యలో ఎన్టీఆర్..
Tollywood: ఇటు త్రివిక్రమ్ అటు అనిల్ మధ్యలో ఎన్టీఆర్. అవును, ఇలా ఇద్దరు స్టార్ డైరెక్టర్స్‌తో దాదాపు ఒకేసారి ఓ స్టార్ హీరో సినిమాలు మొదలైతే, ఆ కిక్కే నెక్స్ట్ లెవల్. ప్రస్తుతం, మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్..ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే హెవీ యాక్షన్ సినిమాను చేస్తున్నాడు. ఇందులో, ఆయన పాత్ర చాలా సీరియస్‌గా సాగుతుంది. అయితే, ఈ సినిమా పూర్తి కాగానే ఇంచుమించు ఒకేసారి రెండు చిత్రాలు సెట్స్‌పైకి తీసుకురానున్నాడు తారక్.
