సినిమా
Tollywood: క్లారిటీ లేని వెంకీ లైనప్..ఆ తర్వాతేంటీ?
Tollywood: సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ సినిమాల లైనప్ లో ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తితో పాటు కొంత గందరగోళం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే, ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటీ..ఎవరితో కమిటైయ్యాడు అని. ఒకప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన వెంకీ.. ఇప్పుడు ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. ఇది బావుంది కానీ ఆయన నెక్స్ట్ ప్రాజెక్టుల విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు సస్పెన్స్ కొనసాగుతోంది. గతంలో, ఒక సినిమా సెట్స్‌పైన ఉండగానే మరో ప్రాజెక్ట్ విషయంలో ఫుల్ క్లారిటీ ఉండేది. ఆ క్లారిటీ ఇప్పుడు ఉండటం లేదు.
