సినిమా
Varanasi: ఇది అప్‌డేట్ అనుకుంటే అప్‌డేటే.!
Varanasi: మొట్ట మొదటిసారి సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కుతున్న ఈ మోస్ట్ అవేటెడ్ మూవీలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించాడు. ఆయనకి జోడీగా శ్రుతి హాసన్ నటించినట్టుగా తెలుస్తోంది.
