స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

తుది తీర్పుకు లోబడే కూకట్ పల్లి  భూములుSwechaa02 Jul 2026, 08:12 AM

తుది తీర్పుకు లోబడే కూకట్ పల్లి భూములు

 800 ఎకరాల వివాదం పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు.

ప్రభుత్వ భూములు అని తెలితే ఇవ్వాల్సిందే ?

పద్దతి ప్రకారం డబ్బులు చెల్లిస్తే ప్రయివేట్ వే అని వాఖ్య

మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని అదేశం

అప్పటికే ఆర్టీఐతో 1500 పేజీలు సేకరించిన పిటిషనర్ చింతల

రిజర్వ్ ఫారెస్ట్ గా 1962 లో జీవో నెం. 715 విడుదల .

దర్జాగా కబ్జా చేసిన ఐడీఎల్

కూకట్ పల్లి భూముల్లో ఆలీ బాబా 40 మంది దొంగల తీరుస్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa01 Jul 2026, 07:03 AM

కూకట్ పల్లి భూముల్లో ఆలీ బాబా 40 మంది దొంగల తీరు

  • 
హైకోర్టుకు చేరిన గల్ఫ్ ఆయిల్

  • భూ దందా వ్యవహారం.


  • 
కాంగ్రెస్ వచ్చాక వాటాలు

  • పంచుకుని పట్టించుకోని నేతలు.?

  • 
ఆధారాలు చూపినా నోరెత్తని బీజేపీ పార్టీ.


  • చింతల శ్రీనివాస్ రెడ్డి పిటిషన్‌తో

  • మొత్తం వ్యవహారం బట్టబయలు.


  • మొత్తం ఉన్నదే 200 ఎకరాలు,

  • అమ్మింది 861 ఎకరాలు?


  • సిబిఐకి ఈ 80 వేల కోట్ల ల్యాండ్ స్కాం

  • కేసు ఇచ్చే దమ్ముందా ?

Gold Man Arrestక్రైమ్Swechaa26 Jun 2026, 10:19 AM

Gold Man Arrest

తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తనని మోసం

సీఎం, సీపీ పేర్లు వాడుకుని దందా

విదేశాల నుంచి తక్కువ ధరకే బంగారం తెప్పిస్తానని నమ్మించి

32లక్షలు డబ్బులు వసూలు చేసిన సూర్య

అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు.

విచారణ చేపట్టి అరెస్ట్ చేసిన పోలీసులు.

అన్ని షార్ట్స్ చూశారు.