AkvanCyclone: ఏపీకి తప్పిన 'అక్వాన్' గండం.. దక్షిణ ఒడిశా వైపు మారిన తుపాను గమనం!
బంగాళాఖాతంలో కొనసాగుతున్న 'అక్వాన్' (Akvan) తుపాను తన దిశను మార్చుకుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెను ముప్పు కొంతమేర తప్పినట్లే కనిపిస్తోంది. తొలుత మచిలీపట్నం-చెన్నై మధ్య, ఆ తర్వాత కాకినాడ-విశాఖపట్నం సమీపంలో తీరం దాటుతుందని భావించిన ఈ తుపాను, తాజాగా దక్షిణ ఒడిశా తీరం వైపు పయనిస్తున్నట్లు వాతావరణ నిపుణులు వెల్లడించారు.
Author: Mamatha puppala•19 Nov 2026, 10:54 AM