Thirupathi: రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం!
తిరుమలలో రద్దీ పెరగడంతో శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం సమకూరుతోంది. చాలాకాలం తర్వాత శ్రీవారికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. సాధారణంగా బ్రహ్మో త్సవాలు, వైకుంఠ ద్వార దర్శన సమయంలోనే ఇంత భారీగా ఆదాయం వస్తుంది.
Author: Venu•19 Aug 2026, 11:06 AM