TTD : తిరుమలకు పోటెత్తారు.. దర్శనానికి 24 గంటల సమయం
తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఎక్కడ చూసినా గోవింద నామస్మరణలతో మారుమోగుతున్నాయి. వర్షాలు పెద్దగా లేకపోవడంతో భక్తులు తిరుమలకు వెళ్తున్నట్టు సమాచారం.ఇప్పటికే అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయినట్టు సమాచారం.
Author: Kumar•09 Aug 2026, 11:24 AM