TechUpdates: స్మార్ట్ఫోన్ ధరలు తగ్గుతాయా? లేటెస్ట్ టెక్ అప్డేట్స్ ఇవే!
టెక్ రంగంలో రోజుకో కొత్త అప్డేట్ వస్తోంది. ముఖ్యంగా ఇటీవల స్మార్ట్ ఫోన్ల ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త ఫోన్ కొనాలని అనుకుంటున్న వారు నిరాశలో ఉన్నారు. అయితే, స్మార్ట్ ఫోన్ల ధరల పెరుగుదలకు కారణాలు ఏంటి? ప్రస్తుతం మార్కెట్లో ఫోన్ల ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయో లేదో చూద్దాం. అదేవిధంగా సామ్సంగ్, గూగుల్, ఆపిల్, ఇన్స్టాగ్రామ్, మోటోరోలా, పేటీఎం, బీఎస్ఎన్ఎల్ వంటి సంస్థల నుంచి వచ్చిన తాజా వార్తలు, ఆఫర్లు, ఫీచర్ల వివరాలు మీకోసం..
Author: Mamatha puppala•19 Nov 2026, 11:51 AM