Stock Market Crash: దలాల్ స్ట్రీట్లో బ్లాక్ మండే.. ఒక్కరోజే రూ. 5 లక్షల కోట్ల లాస్!
గత రెండు రోజులుగా లాభాల్లో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లకు సోమవారం గట్టి దెబ్బ తగిలింది. ట్రేడింగ్ మొదలైనప్పటి నుంచే అమ్మకాల ఒత్తిడి పెరగడంతో మార్కెట్లు భారీ నష్టాల్లోకి వెళ్లాయి. ఈ పతనంతో కేవలం ఒక్కరోజే ఇన్వెస్టర్లకు సుమారు రూ. 5 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది.
Author: Mahesh•23 Nov 2026, 09:51 PM