Gold price today nov 21: మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. నవంబర్ 21న తాజా రేట్లు ఇవే!
హైదరాబాద్లో శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,160గా ఉండగా, శనివారం నాటికి రూ.1,710 తగ్గి రూ.1,26,450 వద్దకు చేరుకుంది. ముంబై, బెంగళూరు నగరాలతో పాటు విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
Author: Mamatha puppala•21 Nov 2026, 12:24 PM