Electric Blanket Risks: ఎలక్ట్రిక్ బ్లాంకెట్ వాడేవాళ్లకు బిగ్ అలర్ట్.. ఈ 5 పొరపాట్లు చేస్తే షాక్ కొట్టడం ఖాయం!
Electric Blanket Risks: చలికాలం వచ్చిందంటే చాలు.. వణుకు పుట్టించే చలి నుంచి తప్పించుకోవడానికి రగ్గులు, రూమ్ హీటర్లతో పాటు ఈ మధ్య 'ఎలక్ట్రిక్ బ్లాంకెట్లు' కూడా బాగా వాడుతున్నారు. ప్లగ్ పెడితే చాలు.. లోపల ఉండే హీటింగ్ వైర్ల వల్ల దుప్పటి నిమిషాల్లో వెచ్చగా మారిపోతుంది. మంచం మీద పరుచుకునేవి, ఒంటిపై కప్పుకునేవి ఇలా రకరకాల మోడళ్లు మార్కెట్లో దొరుకుతున్నాయి.
Author: Mahesh•25 Nov 2026, 10:14 PM