Gold Loan: గోల్డ్‌లోన్ తీసుకున్న వారికి షాక్.. ఖాతాదారులకు బ్యాంకుల నోటీసులు!
దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు గరిష్ఠ స్థాయిల నుంచి భారీగా పతనం కావడం కొత్తగా ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఊరటనిస్తున్నప్పటికీ, బంగారం తాకట్టు పెట్టి రుణాలు (Gold Loans) తీసుకున్న ఖాతాదారులకు మాత్రం తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడుతోంది.
Author: Mamatha puppala•23 Nov 2026, 11:24 AM