బంగారం ఒకేరోజు రూ.4,000 డౌన్.. దీపావళి నాటికి రూ.లక్ష దిగువకు చేరుతుందా?
భారతీయ మార్కెట్లో ఎప్పుడూ లేనివిధంగా బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పతనమయ్యాయి. శనివారం ఒక్కరోజే తులం బంగారంపై ఏకంగా రూ.4,000 వరకు ధర తగ్గగా, వెండి ధర సైతం రూ.10,000 వరకు పడిపోయింది. గత కొన్ని నెలలుగా ఆకాశాన్నంటిన పసిడి ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టడం ఆభరణాల కొనుగోలుదారులు, సామాన్యులకు ఎంతో ఊరటనిస్తోంది.
Author: Mamatha puppala•31 Oct 2026, 01:45 PM