Gold price today Nov 24: రూ.1.30లక్షలు దాటిన పసిడి.. నవంబర్ 24న తాజా రేట్లు ఇవే!
దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి(Gold, silver price) ధరలు మంగళవారం మరోసారి భారీగా ఎగబాకాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, ముడిచమురు ధరల్లో మార్పులు, రూపాయి మారకం విలువతో పాటు కొనుగోళ్ల డిమాండ్ పెరగడంతో పసిడి, వెండి రేట్లు వరుసగా రెండో రోజు పైకి ఎగబాకినట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
Author: Mamatha puppala•24 Nov 2026, 12:28 PM