Smart phones & Gadgets : ఐఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. తక్కువ ధరకే 18ఈ లాంచ్!
స్మార్ట్ ఫోన్, గాడ్జెట్ లవర్స్ కోసం ప్రముఖ కంపెనీలు 2027లో ప్రారంభంలో కొత్త మోడల్స్ తీసుకురానున్నాయి. ఆపిల్, మోటరోలా, వివో సంస్థలు ఆ జాబితాలో ఉన్నాయి. తమ ప్రియమైన వినియోగదారుల కోసం కొత్త గాడ్జెట్స్ అప్డేట్స్ను ముందుగానే లీక్ చేశాయి. ఈసారి తక్కువ ధరకే బెస్ట్ ఫీచర్స్ తో బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్స్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు టెక్ వర్గాలు వెల్లడించాయి.
Author: Kumar•24 Nov 2026, 01:20 PM