Today Gold, Silver Rates : ట్రంప్ దెబ్బ.. షాకిచ్చిన బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా షాక్ ఇచ్చాయి. భారత్ సహా ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు టారిఫ్ అస్త్రం ప్రయోగించడంతో మరోసారి ఇన్వెస్టర్లు బంగారం, వెండి మీద పెట్టుబడులు పెడుతున్నట్టు తెలిసింది. ఫలితంగా ధరలు మరోసారి ఎగబాకాయి.
Author: Kumar•26 Nov 2026, 10:39 AM