Karthik Varma: వృషకర్మ మొదటి 10 నిమిషాలు అస్సలు మిస్సవ్వద్దు..
Karthik Varma: వృషకర్మ(Vrushakarma) మొదటి 10 నిమిషాలు అస్సలు మిస్సవ్వద్దు..అంటూ దర్శకుడు కార్తీక్ వర్మ దండు(Karthik Varma Dandu) ప్రేక్షకులను రిక్వెస్ట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు, ఈ కామెంట్స్‌తో ఇండస్ట్రీ వర్గాలలోనూ వృష కర్మ(Vrushakarma) సినిమాపై అంచనలు రెట్టింపయ్యాయి. కొన్ని సినిమాలు..మొదటి 10 నుంచి 15 నిముషాలలోనే ప్రేక్షకులను ఎంగేజ్ చేసేస్తాయి. అలాంటి, సినిమాల ఫ్లో గనక మిస్ అయితే..ఆ తర్వాత సినిమా ఎంతసేపు చూసినా అర్థం కాదు.
Author: Anshu•28 Nov 2026, 06:55 PM