AA23: షాకిచ్చిన లోకేష్..అల్లు అర్జున్ కి విలన్గా బాలీవుడ్ హీరో!
AA23: అల్లు అర్జున్ రేంజ్ కి తగ్గ సినిమాలను ఎంచుకున్నాడు. పుష్ప సిరీస్ తో గ్లోబల్ వైడ్గా ఎలాంటి రికార్డ్స్, అవార్డ్స్ సాధించాడో అందరికీ తెలిసిందే. ఇప్పుడు, అల్లు అర్జున్ ఇంటర్నేషనల్. అందుకే, వరుసగా పాన్ వరల్డ్ మూవీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అవి కూడా ఇద్దరు తమిళ దర్శకులతో చేస్తుండటం హాట్ టాపిక్. ఇప్పటికే, అట్లీ కుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రాకా చిత్రాన్ని చేస్తున్నాడు.
Author: Anshu•06 Aug 2026, 09:41 PM