Alias Rukmini-Trailer: ఈసారి నితిన్ ఖాతాలో హిట్ పక్కా..
Alias Rukmini-Trailer: మన టాలీవుడ్ స్టార్ హీరో, ప్రొడ్యూసర్ నేచురల్ స్టార్ నాని సమర్పణలో, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నాని సోదరి దీప్తి గంటా నిర్మిస్తున్న కొత్త సినిమా ‘అలియాస్ రుక్మిణి’. ఈ సినిమాలో నితిన్, ఆఫియా సయ్యద్ హీరో హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ చూస్తుంటే గ్యారెంటీగా ఈసారి నితిన్ ఖాతాలో హిట్ పక్కా పడుందని నమ్మకం కలుగుతోంది.
Author: Anshu•26 Nov 2026, 07:25 PM