OTT Movies: నేటి (26.11.2026) నుంచి ఓటిటిలోకి వచ్చేసిన ‘గరివిడి లక్ష్మి’..
OTT Movies: నేటి నుంచి ఓటిటిలోకి వచ్చేసింది ‘గరివిడి లక్ష్మి. థియోటర్స్లో చూడలేకపోయిన ప్రేక్షకులకి స్మాల్ స్క్రీన్ మీద కంటే ముందు డిజిటల్ మీడియాలో నచ్చిన సినిమాను చూసుకునే వీలుంటుంది. దిగ్గజ ఓటీటీలు వచ్చాక ప్రేక్షకులకి చాలా వరకూ ఎంటర్టైన్మెంట్ అందుబాటులో ఉంటోంది. వెబ్ సిరీస్, సినిమాలు చూసేందుకు అవకాశం కలుగుతోంది.
Author: Anshu•26 Nov 2026, 01:51 PM