‘బతికిపోయాం’.. ఎక్స్‌లో అమితాబ్ పోస్ట్.. బాంబు బెదిరింపులపైనేనా?
బాలీవుడ్ మెగాస్టార్, అమితాబ్ బచ్చన్ చేసిన ఒక చిన్న సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం సినీ వర్గాల్లోనూ, దేశవ్యాప్తంగానూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా ప్రముఖులపై వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్న తరుణంలో, అలాగే ముంబైలోని ఆయన నివాసం 'జల్సా' వెలుపల కాల్పులకు కుట్ర పన్నారనే వార్తల మధ్య అమితాబ్ స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Author: Mamatha puppala•16 Nov 2026, 03:13 PM