Tollywood: రెండేళ్ల తర్వాత అమ్ముడైన ‘దేవర’ శాటిలైట్ రైట్స్..
Tollywood: గతంలో ఒక సినిమా ప్రొడక్షన్లో ఉందంటే ఆ సినిమా మ్యూజిక్ ఆల్బం రిలీజైయ్యాకో, లేదంటే విడుదలకి ముందు నిర్వహించే గ్రాండ్ ఈవెంట్ తర్వాతనో..ఇంకా కాదంటే సినిమా విడుదలయ్యాక ఫలితాన్ని బట్టో శాటిలైట్ బిజినెస్ జరిగేది. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. దిగ్గజ ఓటీటీలే చిన్న సినిమా నుంచి పాన్ ఇండియా సినిమా వరకూ విడుదల తేదీని సెట్ చేస్తున్నాయి. అయినా, కూడా దేవర సినిమా రెండేళ్ళ వరకూ శాటిలైట్ నిజినెస్ జరగకపోవడం షాకింగ్ విషయం. ఎట్టకేలకి ఆ పని పూర్తైనట్టుగా తెలుస్తోంది.
Author: Anshu•24 Nov 2026, 08:24 AM