Pavan Sadineni: 13 ఏళ్ల ప్రయాణం.. ఎన్నో అనుభవాలు!
Pavan Sadhineni: మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతోంది ‘ఆకాశంలో ఒక తార’ సినిమా. దీనికంటే దర్శకుడు పవన్ సాదినేని పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట బాగ వైరల్ అవుతోంది. ఒక సినిమా అనుకున్నప్పటి నుంచి ఆ సినిమా విడుదలకు ముందు వరకూ చిత్ర దర్శకులకు ఎన్నో అనుభవాలు, భావోద్వేగాలు ఉంటాయి. తాను రాసుకున్న కథను నమ్మి, ఎన్నో కష్టాలు పడి, నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాత సహయంతో సినిమాను విడుదల చేసే క్షణం వరకూ ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది.
Author: Anshu•19 Nov 2026, 04:17 PM