72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. ఈసారి ఇద్దరికి బెస్ట్ యాక్టర్ అవార్డ్.. సత్తా చాటిన తెలుగు సినిమా
ఈసారి జాతీయ అవార్డుల వేదికపై తెలుగు సినిమా సత్తా చాటింది. 'పుష్ప 2: ది రూల్', 'కల్కి 2898 ఏడీ', 'కమిటీ కుర్రోళ్లు', 'లక్కీ భాస్కర్', '35 చిన్న కథ కాదు' చిత్రాలు పలు విభాగాల్లో పురస్కారాలు గెలుచుకుని తెలుగు సినిమా కీర్తిని ఇనుమడింపజేశాయి.
Author: NK•18 Jul 2026, 09:09 PM