Nandamuri Balakrishna: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డుల జ్యూరీ చైర్మెన్‌గా బాలకృష్ణ
Nandamuri Balakrishna: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ నంది అవార్డుల సందడి మొదలవబోతోంది. గత కొన్నేళ్ళుగా పెండింగ్‌లో ఉన్నటువంటి నంది అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే అవార్డుల ఎంపిక కోసం కొన్ని కమిటీలను ఏర్పాటు చేస్తూ, కీలక నిర్ణయాలు తీసుకుంది. దీనిలో, భాగంగానే సినీ నటుడు, హిందూపురం ఎంఎల్ఏ నందమూరి బాలకృష్ణకు ప్రభుత్వం మరో కీలకమైన బాధ్యత అప్పగించింది.
Author: Anshu•26 Nov 2026, 10:35 PM