Tollywood: కోలీవుడ్ దర్శకుడితో నాని సినిమా కన్ఫర్మ్..
Tollywood: కొత్త కాంబోను సెట్ చేశాడు నేచురల్ స్టార్ నాని. ఈ విషయాన్ని ఆయన సోదరి దీప్తి గంటా కన్ఫర్మ్ చేశారు. హిట్ 3, ది ప్యారడైజ్ సినిమాల ఫలితం తర్వాత నాని తన నెక్స్ట్ సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్త వహిస్తున్నాడు. అందుకే, విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాడు.
Author: Anshu•28 Nov 2026, 08:51 PM