Goreti Venkanna: చిన్న సినిమా, కుల వ్యవస్థపై గోరేటి వెంకన్న చెప్పిన మాటలు వాస్తవమే..
Goreti Venkanna: ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా, నిక్కచ్చిగా మాట్లడే వ్యక్తి గోరెటి వెంకన్న. ప్రముఖ గేయ రచయిత, గాయకుడు అయిన వెంకన్న, కొత్తగా రూపొందుతోన్న ‘రాజిగాడు రాజయ్యాడు’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌కి అథిదిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతేకాదు, ఆ వ్యాఖ్యలు పలువురు సినీ, రాజకీయా నాయకులను ఆలోచింపజేస్తుండటం ఆసక్తికరం.
Author: Anshu•20 Nov 2026, 09:57 PM