Sampath Nandi: టాలెంటెడ్ డైరెక్టర్ నుంచి మరో క్రేజీ ప్రాజెక్ట్ కన్ఫర్మ్
Sampath Nandi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక, రచయితగా, నిర్మాతగా సంపత్ నందికి ఓ మార్క్ అండ్ బ్రాండ్ ఉంది. 'ఏమైంది ఈ వేళ' సినిమాతో దర్శకుడిగా మారిన సంపత్ నంది రెండవ సినిమానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తమన్నాలతో తీశాడు. 'రచ్చ' పేరుతో వచ్చిన ఈ సినిమా మంచి కమర్షియల్ సక్సెస్ను సాధించింది. కథ-కథనాలను తయారు చేయడంలో సంపత్ నంది స్టైలే వేరు.
Author: Anshu•13 Aug 2026, 05:52 PM