Tollywood: ముఖ్యమంత్రితో మహేష్ భేటి..
Tollywood: తాజాగా మన టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ శనివారం నాడు హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన ఈ సమావేశం ప్రస్తుతం ఇటు రాజకీయ వర్గాలలో అటు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
Author: Anshu•29 Nov 2026, 01:02 PM