Actor anitha : సైబర్ వలలో సినీ యాక్టర్ అనిత.. రూ.లక్షలు మాయం!
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త మాస్క్ వేసుకుని అమాయక ప్రజలనే లక్ష్యంగా చేసుకుని డబ్బులు కాజేస్తున్నారు. రాష్ట్రంలో సైబర్ నేరాలు కొంత తగ్గుముఖం పట్టాయని పోలీసులు ఇటీవల ప్రకటించారు. కానీ, ఆ మోసాలు మళ్లీ తారాస్థాయికి చేరినట్టు తెలుస్తోంది. అపరిచిత వ్యక్తులకు బ్యాంక్ వివరాలు, ఓటీపీలు చెప్పొద్దని పోలీసులు ఎంత అవగాహన కల్పించినా కొందరు వినిపించుకోవడం లేదు.
Author: Kumar•18 Nov 2026, 01:43 PM