Health tip : ఫ్లాక్స్ సీడ్స్ తింటే జుట్టు పెరుగుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారు?
ఆధునిక జీవనశైలి విధానాల వల్ల చాలా మంది చిన్నతనంలోనే హెయిర్ లాస్ అవుతున్నారు. ఒత్తిడితో కూడిన జీవనం, నిద్రలేని రాత్రులు గడపడం, ఆహారపు అలవాట్లు, నీరు ఎక్కువగా తీసుకోకపోవడం, కలుషిత వాతావరణం కారణంగా త్వరగా జుట్టు తెల్లబడటంతో పాటు రాలే సమస్య చాలా మంది వేధిస్తోంది.
Author: Kumar•26 Nov 2026, 01:49 PM