Health Tips : నిత్యం ఏయే హెల్త్ చెకప్స్ ముఖ్యం.. నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందంటే?
కొందరు చాలా యాక్టివ్గా ఉంటారు.కానీ ఉన్నట్టుండి అనారోగ్య సమస్యలకు గురవుతుంటారు. ప్రాబ్లమ్ మీదకు వచ్చేంతవరకు వారి శరీరంలో ఏం జరుగుతుందో వారికి తెలియదు. అందుకే ప్రతి ఆరు నెలలకు ఒకసారి రక్తపరీక్షలు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.ఏదైనా పెద్ద సమస్య వచ్చేవరకు చాలా వ్యాధులు బయటకు లక్షణాలను చూపించవు.
Author: Kumar•22 Nov 2026, 02:54 PM