Winter Health: చలికాలంలో విపరీతమైన నీరసం, ఒళ్లు నొప్పులు వేధిస్తున్నాయా? ఆ విటమిన్ లేకపోవడమే కారణం!
Winter Health: చలికాలం మొదలైందంటే చాలు.. ఉదయం లేవాలంటే బద్ధకం, రోజంతా ఏదో తెలియని నీరసం, ఒళ్లు నొప్పులు, మూడ్ ఆఫ్ అవ్వడం లాంటి సమస్యలు చాలామందిని వేధిస్తుంటాయి. సాధారణంగా చలికి ఇలాగే ఉంటుందని అంతా లైట్ తీసుకుంటారు. కానీ, దీని వెనుక ఓ పెద్ద కారణం దాగి ఉంది. చలికాలంలో మన శరీరంలో విటమిన్-డి స్థాయిలు ఒక్కసారిగా పడిపోవడమే ఈ సమస్యలన్నింటికీ అసలు మూలం.
Author: Mahesh•25 Nov 2026, 09:47 PM